Showing posts with label శిల్పి. Show all posts
Showing posts with label శిల్పి. Show all posts

Thursday, May 15, 2025

మయుడు

కశ్యప  ప్రజాపతికి జన్మించిన వాడు మయుడు. 

ఆయన భార్య హేమ. ఒక అప్సరస.  

ఆయనకి ముగ్గురు పిల్లలు.

1. దుందుభి  - వాలి చేత చంపబడ్డాడు.
2. మాయావి
3. మండోదరి - రావణుని భార్య 

ఖాండవ వనం దహన సమయంలో మయుడు తక్షకుడి ఇంట్లో  ఉన్నాడు. మంటల్లో చిక్కుకున్న మయుని కృష్ణ భగవానుడు సుదర్శన చక్రంతో చంపటానికి పూనుకున్నప్పుడు , అతను అర్జునుడిని శరణు వేఢాడు. కృష్ణార్జున యుద్ధం జరిగింది.  మయుడు రక్షింఫబడ్డాడు.. .

మారుగా,