ఆయన భార్య హేమ. ఒక అప్సరస.
ఆయనకి ముగ్గురు పిల్లలు.
1. దుందుభి - వాలి చేత చంపబడ్డాడు.
2. మాయావి
3. మండోదరి - రావణుని భార్య
ఖాండవ వనం దహన సమయంలో మయుడు తక్షకుడి ఇంట్లో ఉన్నాడు. మంటల్లో చిక్కుకున్న మయుని కృష్ణ భగవానుడు సుదర్శన చక్రంతో చంపటానికి పూనుకున్నప్పుడు , అతను అర్జునుడిని శరణు వేఢాడు. కృష్ణార్జున యుద్ధం జరిగింది. మయుడు రక్షింఫబడ్డాడు.. .
మారుగా,