Thursday, October 3, 2013

Time - ఋతువు - మాసం - ఆయనం

తెలుగు పంచాంగంలో ఒక సంవత్సరాన్ని 6 ఋతువులు 12 మాసాలు, 2 ఆయనాలుగా విభజించారు.
         
ఋతువు
మాసం
ఆయనం
 
వసంత
చైత్రం
 
ఉత్తరాయణం
 
వైశాఖం
 
గ్రీష్మం
జ్యేష్టం
 
ఆషాడం
 
దక్షిణాయనం
వర్ష
శ్రావణం
 
భాద్రపదం
 
శరత్
ఆశ్వీజం
 
కార్తీకం
 
హేమంత
మార్గశిరం
 
పుష్యం
 
ఉత్తరాయణం
శిశిర
మాఘం
 
ఫాల్గుణం
 
Saturday, September 7, 2013

దుర్గానవరాత్రి తొమ్మిదవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి తొమ్మిదవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: నవమి

దుర్గ – సిద్ధిదాత్రి

రంగు   ఉల్లిపొట్టు

నైవేద్యం పాయసాన్నం

ధ్యానం

సిద్ధ గంధర్వ యక్షా దైర సూరై రమదైవపి
సేవ్యమానా సదా భూయత్ సిద్ధిరా సిద్ధిదాయని

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి ఎనిమిదవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి ఎనిమిదవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: అష్టమి

దుర్గ   మహాగౌరి

రంగు   తెలుపు

నైవేద్యం చక్రపొంగలి

ధ్యానం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమేదనా

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి ఏడవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి ఏడవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: సప్తమి

దుర్గ   కాళరాత్రి

రంగు   ముదురు ఎరుపు

నైవేద్యం శాకాన్నం

ధ్యానం

ఎకవేణి జపా కర్ణ పూరా నగ్నా ఖరాస్థిత

లంబోష్టి కర్ణికా కర్ణి తిలాభ్యక్త శరీరిణీ

వామ పాదోల్ల సల్లోహ తాటంక భూషణా
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరా

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి ఆరవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి ఆరవ రోజు 

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: షష్టి

దుర్గ   కాత్యాయని

రంగు   చిలకాకుపచ్చ

నైవేద్యం కేసరీబాత్

ధ్యానం

చంద్రహాసోజ్వలా కరశార్దూల వర వాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యా దేవీ దానవఘాతినీ

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి ఐదవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి ఐదవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: పంచమి

దుర్గ   స్కందమాత

రంగు   నారింజ

నైవేద్యం పెరుగన్నం

ధ్యానం

సింహాసనాగతానిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభాదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి నాలుగవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి నాలుగవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: చవితి

దుర్గ   కూష్మాండ దుర్గ

రంగు   నేరేడు

నైవేద్యం చిల్లు లేకుండా అల్లపు గారే

ధ్యానం

సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుత మేవచ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభాదాస్తుమే

గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.

దుర్గానవరాత్రి మూడవ రోజు - Navaratri

దుర్గానవరాత్రి మూడవ  రోజు 

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: తదియ

దుర్గ   చంద్రఘంటా

రంగు   నీలం

నైవేద్యం కొబ్బరి అన్నం

ధ్యానం

పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతో మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా