Saturday, September 7, 2013

దుర్గానవరాత్రి ఎనిమిదవ రోజు - Navaratri


దుర్గానవరాత్రి ఎనిమిదవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: అష్టమి

దుర్గ   మహాగౌరి

రంగు   తెలుపు

నైవేద్యం చక్రపొంగలి

ధ్యానం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమేదనా


గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.