దుర్గానవరాత్రి మూడవ రోజు
ఆయనం: దక్షిణ
ఋతువు: శరత్
మాసం: ఆశ్వీజ
పక్షం: క్రిష్ణ
తిధి: తదియ
దుర్గ – చంద్రఘంటా
రంగు – నీలం
నైవేద్యం – కొబ్బరి అన్నం
ధ్యానం
పిండజ ప్రవరారూఢా
చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతో మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా
గమనిక - నేను post చేస్తున్న
అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం,
ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి,
దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి
చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా
పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి
భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.
