Saturday, September 7, 2013

దుర్గానవరాత్రి తొమ్మిదవ రోజు - Navaratri


దుర్గానవరాత్రి తొమ్మిదవ రోజు

ఆయనం: దక్షిణ 

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: నవమి

దుర్గ – సిద్ధిదాత్రి

రంగు   ఉల్లిపొట్టు

నైవేద్యం పాయసాన్నం

ధ్యానం

సిద్ధ గంధర్వ యక్షా దైర సూరై రమదైవపి
సేవ్యమానా సదా భూయత్ సిద్ధిరా సిద్ధిదాయని


గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.