దుర్గానవరాత్రి ఏడవ
రోజు
ఆయనం: దక్షిణ
ఋతువు: శరత్
మాసం: ఆశ్వీజ
పక్షం: క్రిష్ణ
తిధి: సప్తమి
దుర్గ – కాళరాత్రి
రంగు – ముదురు ఎరుపు
నైవేద్యం – శాకాన్నం
ధ్యానం
ఎకవేణి జపా కర్ణ పూరా
నగ్నా ఖరాస్థిత
లంబోష్టి కర్ణికా కర్ణి
తిలాభ్యక్త శరీరిణీ
వామ పాదోల్ల సల్లోహ
తాటంక భూషణా
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణా కాళరాత్రి ర్భయంకరా
గమనిక - నేను post చేస్తున్న
అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం,
ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి,
దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి
చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా
పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి
భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.
